వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో మ‌హా శివ‌రాత్రి మ‌హోత్స‌వాలు

వివేక్‌న‌గ‌ర్ ఆంజ‌నేయ‌స్వామి దేవాల‌యంలో మ‌హా శివ‌రాత్రి మ‌హోత్స‌వాలు ముషీరాబాద్, ఫిబ్రవరి 15, అద్దం న్యూస్ :  మహా శివరాత్రి మ‌హోత్స‌వాలు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ వివేక్‌న‌గ‌ర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలోని శ్రీ భవాని శంకరాలయంలో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా మాజీ కార్పొరేటర్ ఎ.పావని, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ కుమార్ దంప‌తులు శివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ భోళా శంకరుడి దయ డివిజన్ ప్రజలపై ఉండి వారికి ఎల్లప్పుడూ ధైర్యాన్ని, విజయాల్ని...