శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో 14 నుంచి 16వ తేదీ వ‌ర‌కు మ‌హా శివ‌రాత్రి మ‌హోత్స‌వాలు – 15వ తేదీన శివ పార్వ‌తుల క‌ళ్యాణం

శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో 14 నుంచి 16వ తేదీ వ‌ర‌కు మ‌హా శివ‌రాత్రి మ‌హోత్స‌వాలు » 15వ తేదీన శివ పార్వ‌తుల క‌ళ్యాణం హైదరాబాద్, ఫిబ్రవరి 11, అద్దం న్యూస్ :   ఈ నెల 15వ తేదీన జ‌రుగ‌నున్న మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో భోల‌క్‌పూర్ డివిజ‌న్ దేవునితోట శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యం ముస్తాబు చేస్తున్నామ‌ని ఆల‌య కార్యనిర్వాహణ అధికారి బి.జ్యోతి అన్నారు. ఈ మేర‌కు బుధ‌వారం ఆల‌య ప్రాంగ‌ణంలో మ‌హా శివ‌రాత్రికి మ‌హోత్స‌వానికి సంబంధించిన బ్రోచ‌ర్‌ను ఆల‌య...