స్థానిక సంస్థ‌ల్లో 42 శాతం రిజ‌ర్వేష‌న్లకై మ‌హాదీక్ష‌

హైదరాబాద్, జూన్ 18, అద్దం న్యూస్ :    రాష్ట్ర ప్రభుత్వం తమ ఎన్నికల హామీ మేరకు కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ రక్షణ చర్యలకే పంపిన 42 శాతం ఓబిసి రిజర్వేషన్ చట్టం తక్షణ అమలుకై అవసరమైన యుద్ధ కార్యాచరణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్‌లో మహా దీక్ష జ‌రిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు ఎర్ర స‌త్య‌నారాయ‌ణ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ దీక్ష‌కు మ‌ద్ద‌తుగా రాజ్య‌స‌భ‌ స‌భ్యుడు,...