గాంధీన‌గ‌ర్‌లో మహాత్మా గాంధీ, లాల్ బ‌హదూర్ శాస్త్రి జ‌యంతి వేడుక‌లు

గాంధీన‌గ‌ర్‌లో మహాత్మా గాంధీ, లాల్ బ‌హదూర్ శాస్త్రి జ‌యంతి వేడుక‌లు హైదరాబాద్, అక్టోబ‌ర్ 2, అద్దం న్యూస్ :    మ‌హాత్మాగాంధీ, లాల్ బ‌హదూర్ శాస్త్రి జ‌యంతి వేడుక‌లు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లో గురువారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ హాజ‌రై గాంధీ విగ్ర‌హానికి, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి చిత్ర ప‌టానికి పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ... స్వాతంత్య్ర‌ సమరయోధులుగా మన దేశానికి, ప్రజలకు మ‌హ‌నీయులు అందించిన సేవలను కొనియాడారు. ఈ ప్రత్యేక...