జలమండలిలో ఘనంగా మహాత్ముడు పూలే జయంతి
హైదరాబాద్, అద్దం న్యూస్ : మహాత్మ జ్యోతిరావు పూలే వంటి మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి బీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జ్యోతి రావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండీ అశోక్‌రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, పూలే చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ... మహాత్మ జ్యోతిరావు పూలే ఆ...