సిసి రోడ్డు నిర్మాణ ప‌నిలో నాణ్య‌తను పాటించండి – గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని

సిసి రోడ్డు నిర్మాణ ప‌నిలో నాణ్య‌తను పాటించండి – గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని హైదరాబాద్, మార్చి 10, అద్దం న్యూస్ :   సిసి రోడ్డు నిర్మాణ ప‌నిలో నాణ్య‌తను పాటించాల‌ని కాంట్రాక్ట‌ర్‌కు గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ పావ‌ని సూచించారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ బాలాజి ఇంధ్ర‌ప్ర‌స్థ‌ చౌర‌స్తా మ‌ళ్యాలం చ‌ర్చీ వ‌ర‌కు ఇటీవ‌ల రూ.1 రూపాయ‌ల నిధుల‌తో జ‌రుగుతున్న నూత‌న సిసి రోడ్డు ప‌నుల‌ను మంగ‌ళ‌వారం స్థానిక మాజీ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాజీ...