అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించండి
అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించండి – మాజీ కార్పొరేటర్ పావని హైదరాబాద్, మే 29, ( అద్దం న్యూస్ ) : అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించాలని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ పావని జిహెచ్ఎంసి అధికారులను కోరారు. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో చివరిసారిగా మంజూరైన కోటి రూపాయలతో చేపట్టిన అభివృద్ధిలో భాగంగా రూ.9 లక్షల నిధులతో అరుంధతీనగర్ బస్తీలో కమ్యూనిటీహాల్ నిర్మాణం, చిక్కడపల్లి బాపూనగర్ బస్తీల్లో కమ్యూనిటీహాల్ రెనోవేషన్ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి....