అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించండి – ఎమ్మెల్యే ముఠా గోపాల్
అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించండి – ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ : అభివృద్ధి పనుల్లో నాణ్యతను పాటించేలా చూడాలని జిహెచ్ఎంసి అధికారులకు ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాలు చేశారు. నియోజకవర్గంలోని అడిక్‌మెట్ డివిజన్ లక్ష్మమ్మ పార్క్ వీధిలో రూ. 30 లక్షల నిధులతో ప్రారంభమైన సిసి రోడ్డు పనులను బుధవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిసి రోడ్డు పనుల్లో నాణ్యతను పాటించేలా చూడాలని జిహెచ్ఎంసి డిఈ...