నేటి గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్
నేటి గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ———————————————————————————————————————————————————————————— ————————————————————————————————————————————————————————————— హైదరాబాద్, జులై 3, అద్దం న్యూస్ : హైదరాబాద్ ఎల్‌బి స్టేడియంలో నేడు ( శుక్రవారం ) జరుగనున్న గ్రామస్థాయి అధ్యక్షుల సమ్మేళనానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హాజరవుకానున్నారని రాజ్యసభ సభ్యుడు, సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడు ఎం.అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ సమ్మేళనం విజయవంతం చేసేందుకు గురువారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ జవహర్‌నగర్ కమ్యూనిటీహాల్‌లో కాంగ్రెస్ పార్టీ...