బతుకమ్మ, దసరా పండుగలకు ముందస్తు ఏర్పాట్లు చేయండి
బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్ల పై మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సమీక్ష తార్నాక, అక్టోబరు 9, ( అద్దం న్యూస్ ) : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో తార్నాక డివిజన్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం తార్నాకలోని తన క్యాంప్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ......