రంజాన్ మాసం సంద‌ర్భంగా మ‌సీదుల వ‌ద్ద‌ ఏర్పాట్ల‌ను చేయండి – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

రంజాన్ మాసం సంద‌ర్భంగా మ‌సీదుల వ‌ద్ద‌ ఏర్పాట్ల‌ను చేయండి – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 12, అద్దం న్యూస్ :    రంజాన్ మాసం సంద‌ర్భంగా మ‌సీదుల వ‌ద్ద అన్ని ఏర్పాట్ల‌ను చేయాల‌ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ ఫాతిమా బేగం మ‌సీదు వ‌ద్ద రంజాన్ మాసం ఏర్పాట్ల‌ను ఎమ్మెల్యే గోపాల్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... రంజాన్ మాసమంతా మసీదుల వ‌ద్ద లైటింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణపై...