పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలను విజయవంతం చేయండి – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలను విజయవంతం చేయండి – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్, జులై 30, అద్దం న్యూస్ : పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. జులై 31 ( నేటి నుంచి ) ఆగస్టు 6వ తేదీ వరకు పాదయాత్ర, శ్రమదానం నిర్వహిస్తున్న నేపధ్యంలో బుధవారం టిపిసిసి ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఈవి.శ్రీనివాస్, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ లు తెలంగాణ...