ఈ నెల 19 న ఇల్లందులో జరిగే అరుణోదయ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి – అరుణోదయ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు కోలా స్వప్న
ఈ నెల 19 న ఇల్లందులో జరిగే అరుణోదయ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి – అరుణోదయ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు కోలా స్వప్న హైదరాబాద్, జులై 17, అద్దం న్యూస్ : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల నుండి ప్రజల మౌలిక సమస్యలు పక్కకు పెట్టి, కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రజా సంపద దోచిపెట్టే పనిలో ఉన్నారని.... కార్మిక, రైతాంగ వ్యతిరేక చట్టాలని తీసుకొచ్చిందని దీనిని వ్యతిరేకించాలని అరుణోదయ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల అధ్యక్షురాలు...