ఈ నెల 9న జరుగనున్న తెలంగాణ విద్యార్థి విజయ దివస్‌ను విజయవంతం చేయండి – తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పిలుపు
ఈ నెల 9న జరుగనున్న తెలంగాణ విద్యార్థి విజయ దివస్‌ను విజయవంతం చేయండి – తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పిలుపు హైదరాబాద్, డిసెంబర్ 6, అద్దం న్యూస్ : యూపిఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం చేస్తున్నట్లు 2009 డిసెంబర్ 9 న అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించిన రోజును పురస్కరించుకుని ఈ నెల 9న జరుగనున్న తెలంగాణ విద్యార్థి విజయ దివస్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పిలుపునిచ్చింది. శనివారం ఉస్మానియా...