మే 12న జ‌రుగ‌నున్న అరుణోద‌య 50వ వ‌సంతాల ముగింపు స‌భ‌ను విజ‌య‌వంతం చేయండి

  గోదావ‌రిఖ‌ని, అద్దం న్యూస్ :   మే 12వ తేదీన హైద‌రాబాద్ సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో జ‌రుగ‌నున్న అరుణోద‌య 50వ వ‌సంతాల ముగింపు స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్ కోరారు. బుధ‌వారం గోదావరిఖనిలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ( ఏసిఎఫ్ ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్యుల సమావేశం చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅధితి గా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్ హాజరై మాట్లాడుతూ... మే 12వ తేదీన హైద‌రాబాద్ సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో...