అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభను జయప్రదం చేయండి
అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభను జయప్రదం చేయండి హైదరాబాద్, ఏప్రిల్ 1, అద్దం న్యూస్ : ఈ నెల 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్న అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర 7వ మహాసభను జయప్రదం చేయాలని సమైక్య హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు కొండల్ కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ రాంనగర్‌లో అరుణోదయ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమైక్య హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షుడు...