ఆప్ రాష్ట్ర స్థాయి ముఖ్యకార్యకర్తల సదస్సును విజయవంతం చేయండి – ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
హైదరాబాద్, ఏప్రిల్ 19, అద్దం న్యూస్ : నల్గొండ టౌన్‌లో మే 3వ తేదీన జరుగనున్న ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్యకార్యకర్తల సదస్సును విజయవంతం చేయాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ లిబర్టీ ఆప్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ నేతలు బుర్ర రాములు గౌడ్, ఎండి.మజీద్, డాక్టర్.అన్సారీ, జావీద్ షరీఫ్, అడ్డంకి రవీందర్, దర్శనం రమేష్, అబ్దుల్ ముఖ్తఅధిర్, అఫ్సర్ సలాం, మోమిన్,...