బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌ను విజ‌య‌వంతం చేయండి – బిఆర్ఎస్ శ్రేణుల‌కు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపు

  బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌ను విజ‌య‌వంతం చేయండి ♦ బిఆర్ఎస్ శ్రేణుల‌కు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపు [caption id="attachment_9162" align="aligncenter" width="671"] స‌మావేశానికి హాజ‌రైన బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు[/caption] హైదరాబాద్, అద్దం న్యూస్ :   ఈ నెల 27వ తేదీన వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో నిర్వ‌హించ‌నున్న బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆ పార్టీ శ్రేణుల‌కు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ పిలుపునిచ్చారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్‌లోని ఆర్య‌వైశ్య హాస్ట‌ల్ సెమినార్ హాల్‌లో బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భకు...