ఈ నెల 27న జరుగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్
హైదరాబాద్, అద్దం న్యూస్ : ఈ నెల 27న హనుమకొండ ఎల్కతుర్తిలో జరుగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం బిఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా కోట్ల గొంతులను ఏకం చేసిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చి...