ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి హైదరాబాద్, ఆగస్టు 3, ( అద్దం న్యూస్ ) : ఈ నెల 6న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న " ఛలో హైదరాబాద్ " కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ ఖైరతాబాద్ కళాశాల బాధ్యుడు ప్రవీణ్ మాట్లాడుతూ... విద్యార్థుల సమస్యల పరిష్కారం, విద్యా హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్య బలోపేతం కోసం నిర్వహిస్తున్న " ఛలో హైదరాబాద్ " కార్యక్రమంలో...