ఈ నెల 23 న విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయండి – వామపక్ష విద్యార్థి సంఘాలు

ఈ నెల 23 న విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయండి – వామపక్ష విద్యార్థి సంఘాలు హైదరాబాద్, జులై 17, అద్దం న్యూస్ :    హైదరాబాద్ జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వామపక్ష విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 23 వ తేదీన తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. గురువారం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ పిడిఎస్‌యు రాష్ట్ర కార్యాలయమైన...