ఈ నెల‌ 12న నిర్వ‌హించ‌నున్న‌ భారీ ర్యాలీ, సభను విజ‌య‌వంతం చేయండి – బీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాద‌వ్‌ పిలుపు

ఈ నెల‌ 12న నిర్వ‌హించ‌నున్న‌ భారీ ర్యాలీ, సభను విజ‌య‌వంతం చేయండి » బీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాద‌వ్‌ పిలుపు హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 9, అద్దం న్యూస్ :    కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్‌తో పాటు కార్మిక హక్కులను బలహీనపరుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ఈ నెల 12వ తేదీన నిర్వ‌హించ‌నున్న‌ భారీ ర్యాలీ, స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని బీఆర్‌ఎస్‌కేవీ ( భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం ) రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్...