ఈ నెల 24 నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక బంద్‌ను విజ‌య‌వంతం చేయండి

ఈ నెల 24 నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక బంద్‌ను విజ‌య‌వంతం చేయండి హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 22, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ ట్రేడ్ యూనియన్స్ జేఏసీ ( All Trade Unions JAC ) ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ నుండి చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త నిరవధిక బంద్‌ను జయప్రదం చేయాలని రవాణా...