మెగా గ్రాడ్యుయేట్ కన్‌క్లేవ్-2026 ను విజయవంతం చేయండి – తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్
హైదరాబాద్, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) : మెగా గ్రాడ్యుయేట్ కన్‌క్లేవ్-2026 ను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్ అన్నారు. పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, త్వరలో జరుగనున్న మెగా గ్రాడ్యుయేట్ కన్‌క్లేవ్-2026 కు సంబంధించి మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరి సతీష్ మాట్లాడుతూ... గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు, కాబోయే కాబోయే ఉద్యోగులకు (...