పివైఎల్‌ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయండి

విద్యాన‌గ‌ర్‌, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) :    పివైఎల్‌ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయాల‌ని పివైఎల్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోకాళ్ళ రమేష్, కోల లక్ష్మీనారాయణ లు కోరారు. ఆదివారం హైదరాబాద్ విద్యాన‌గ‌ర్‌ మార్క్స్ భవన్‌లో ప్రగతిశీల యువజన సంఘం ( పివైఎల్ ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మోకాళ్ళ రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సంఘం భవిష్యత్తు కార్యాచరణ, దేశంలో, రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చించడం జరిగింది. ఈ సంద‌ర్భంగా...