స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల పై ఆగస్టు 3 న జరుగనున్న రాష్ట్ర స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి – రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య
స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల పై ఆగస్టు 3 న జరుగనున్న రాష్ట్ర స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి – రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య హైదరాబాద్, జులై 20, అద్దం న్యూస్ : స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్ల ఆమలు, కేంద్ర ప్రభుత్వం బీసీ కుల గణన చేపట్టాలని నిర్ణయించిన అంశాలపై భవిష్యత్తు కార్యాచరణ చర్చించడానికి ఆగస్టు 3 న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం జరపాలని నిర్ణయించడం జరిగిందని, ఈ సమావేశానికి...