నిరుద్యోగ మహా ధర్నాను జయప్రదం చెయ్యండి
నేటి నిరుద్యోగ మహా ధర్నాను జయప్రదం చెయ్యండి – సిపిఎం ముషీరాబాద్ జోన్ కార్యదర్శి వర్గ సభ్యుడు టి.మహేందర్ హైదరాబాద్, జూలై 14, ( అద్దం న్యూస్ ) : ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నేడు ( జూలై 15 )వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరుగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం ముషీరాబాద్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో చిక్కడపల్లి...