శ్రీ భ్ర‌మ‌రాంభ మ‌ల్లిఖార్జున‌స్వామి దేవాల‌యంలో ప్రారంభ‌మైన మ‌ల్ల‌న్న జాత‌ర‌

శ్రీ భ్ర‌మ‌రాంభ మ‌ల్లిఖార్జున‌స్వామి దేవాల‌యంలో ప్రారంభ‌మైన మ‌ల్ల‌న్న జాత‌ర‌ హైదరాబాద్, జ‌న‌వ‌రి 12, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ న‌గ‌రం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్ బాకారంలో ప్ర‌సిద్ధి చెందిన శ్రీ భ్ర‌మ‌రాంభ మ‌ల్లిఖార్జున‌స్వామి దేవాల‌యంలో మ‌ల్ల‌న్న జాతర మ‌హోత్స‌వాలు సోమ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా తొలి రోజు ఉద‌యం దృష్టి కుంభం, శాంతి హోమాన్ని నిర్వ‌హించారు. ఆల‌య‌ మేనేజింగ్ ట్రస్టీ నల్లవెల్లి అంజిరెడ్డి, ఆలయ మాజీ చైర్ పర్సన్ నల్లవెల్లి ఊర్మిళ అంజిరెడ్డి, నల్లవెల్లి మల్లికార్జున రెడ్డి లు దృష్టి కుంభం,...