విదేశీ యువతిపై అత్యాచారం కేసులో వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్ క్రైమ్, అద్దం న్యూస్ : నగరంలోని మీర్‌పేట్‌లో నిన్న విదేశీ యువతిపై జరిగిన అత్యాచారం కేసులో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌కు జర్మన్‌కు చెందిన యువతీ, యువకుడు వచ్చారు. అప్పటి నుంచి మీర్‌పేట్‌లో ఉండే తమ స్నేహితుడైన శరత్‌చంద్ర చౌదరి ఇంట్లో ఉంటూ నగరంలోని పలు పర్యాటక కేంద్రాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 31వ తేదీన సమీపంలోని కూరగాయల మార్కెట్‌ను సందర్శించేందుకు ఇంటి నుంచి వారు ఇద్దరు బయలుదేరారు. అదే సమయంలో యాకుత్‌పురాకు చెందిన మహ్మద్...