suicide : ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జి పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

హైద‌రాబాద్ క్రైమ్‌, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) :  హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల నాయిని న‌ర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. పార్శిగుట్ట‌కు చెందిన మ‌నోజ్ ( 29 ) ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి డ‌యాగ్న‌స్టిక్‌లో ప‌ని చేస్తుండేవాడు. శుక్ర‌వారం ఉదయం 7ః30 గంట‌ల స‌మ‌యంలో విద్యాన‌గ‌ర్ నాగ‌మ‌య్య‌కుంట వైపు నుంచి త‌న బైక్ తో స్టీల్ బ్రిడ్జి పై వెళ్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌర‌స్తా రాగానే బైక్...