మెగా సందడి.. అనిల్ మార్క్ వినోదం.. చిరు-అనిల్ కాంబో మెప్పించిందా?
మెగా సందడి.. అనిల్ మార్క్ వినోదం.. చిరు-అనిల్ కాంబో మెప్పించిందా? అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండగ వచ్చిందంటే థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. అందులోనూ బాక్సాఫీస్ సుల్తాన్ మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై కనిపిస్తే ఆ హడావుడి రెట్టింపు అవుతుంది. వరుస విజయాలతో జోరు మీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో, చిరంజీవి హీరోగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం. కథా నేపథ్యం నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన శంకరవరప్రసాద్ (చిరంజీవి), కేంద్ర మంత్రి శర్మ రక్షణ బాధ్యతలు...