గజ్జల దయానంద మాదిగ కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన మంద‌కృష్ణ‌

గజ్జల దయానంద మాదిగ కుటుంబ‌స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన మంద‌కృష్ణ‌ హైద‌రాబాద్‌, జూలై 17, ( అద్దం న్యూస్ ) :    ఇటీవల మరణించిన హైదరాబాద్ జిల్లా ఎంఈఎఫ్ సీనియర్ నాయకుడు గజ్జల దయానంద మాదిగ కుటుంబస‌భ్యుల‌ను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎంఆర్‌పిఎస్ ) అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ శుక్ర‌వారం ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గజ్జల దయానంద్ మాదిగ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి దయానంద్ కుటుంబానికి ఎంఆర్‌పిఎస్‌ అండ‌గా ఉంటుదని మనోధైర్యం ఇవ్వడం జరిగింది. ఈ సంద‌ర్భంగా పద్మశ్రీ...