ద‌ళిత క్రైస్త‌వుల‌కు ఎస్సీ రిజ‌ర్వేష‌న్ పై మంద‌కృష్ణది వితండ‌వాదం – హిందు మాదిగ ఐక్య వేదిక

ద‌ళిత క్రైస్త‌వుల‌కు ఎస్సీ రిజ‌ర్వేష‌న్ పై మంద‌కృష్ణది వితండ‌వాదం – హిందు మాదిగ ఐక్య వేదిక హైదరాబాద్, ఏప్రిల్ 20, అద్దం న్యూస్ :   ద‌ళిత క్రైస్త‌వుల‌కు ఎస్సీ రిజ‌ర్వేష‌న్ ను కొన‌సాగించాల‌ని ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ చేస్తున్న‌ది వితండ‌వాదమ‌ని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం హిందూ మాదిగ ఐక్య వేదిక నాయ‌కులు గ‌డ్డం న‌వీన్‌, సూర్య‌నారాయ‌ణ లు అన్నారు. మాదిగ ద‌ళిత క్రైస్తవుల‌కు ఎస్సీ రిజ‌ర్వేష‌న్ ఫ‌లాల కొన‌సాగించాల‌ని ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్య‌క్షుడు మంద కృష్ణ మాదిగ చేస్తున్న డిమాండ్‌కు వ్య‌తిరేకంగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం...