గ‌ణేష్ ఉత్స‌వాలు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు మండ‌ప నిర్వాహ‌కులు స‌హ‌క‌రించాలి – ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు

గ‌ణేష్ ఉత్స‌వాలు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు మండ‌ప నిర్వాహ‌కులు స‌హ‌క‌రించాలి – ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు హైదరాబాద్, ఆగ‌స్టు 18, అద్దం న్యూస్ :  గ‌ణేష్ ఉత్స‌వాలు ప్ర‌శాంతంగా జ‌రిగేందుకు మండ‌ప నిర్వాహ‌కులు స‌హ‌క‌రించాలని ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు అన్నారు. సోమ‌వారం సాయంత్రం ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని మ‌హ్మ‌దీయా ఫంక్ష‌న్‌హాల్‌లో గ‌ణేష్ ఉత్స‌వ నిర్వాహ‌కుల‌తో స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సిఐ రాంబాబు మాట్లాడుతూ... గ‌ణేష్ ఉత్స‌వాల్లో ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా చూసుకోవాల‌న్నారు. మండ‌ప నిర్వాహ‌కులు మండ‌పాల వ‌ద్ద అన్ని జాగ్ర‌త్త‌ల‌ను...