కార్పొరేటర్ పావని సూచనల మేరకు మ్యాన్‌హోల్ మరమ్మతు పనులు పూర్తి
కార్పొరేటర్ పావని సూచనల మేరకు మ్యాన్‌హోల్ మరమ్మతు పనులు పూర్తి హైదరాబాద్, మే 12, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ ఎస్ఆర్‌టి 198 సమీపంలో మ్యాన్‌హోల్ పూర్తిగా దెబ్బతిని సివరేజీ సమస్య రావడంతో స్థానికులు కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కార్పొరేటర్ పావని వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణమోహన్‌తో మాట్లాడి దెబ్బతిన్న మ్యాన్‌హోల్‌కు మరమ్మతులు చేయాలని సూచించారు. ఈ నేపధ్యంలో వాటర్ వర్క్స్ మేనేజర్ కృష్ణమోహన్ సోమవారం మ్యాన్‌హోల్ మరమ్మతు పనులు...