మంజీరా బ్యారేజీకి ముప్పులేదు – మంజీరా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం రూ. 600 కోట్లు – బ్యారేజీని సందర్శించిన జల మండలి ఎండీ అశోక్‌రెడ్డి

మంజీరా బ్యారేజీకి ముప్పులేదు  మంజీరా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం రూ. 600 కోట్లు   రూ. 3.52 కోట్లతో తక్షణ మరమ్మతులు – బ్యారేజీని సందర్శించిన జల మండలి ఎండీ అశోక్‌రెడ్డి హైదరాబాద్, జూన్ 28, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేద‌ని జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఆయ‌న జ‌ల‌మండ‌లి ఉన్న‌తాధికారుల‌తో కలిసి శ‌నివారం మంజీరా బ్యారేజ్, బారాజ్ గేట్లు, బారాజ్ పిల్ల‌ర్లు, పంప్‌హౌజ్‌ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎండీ అశోక్‌రెడ్డి...