తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ ముషీరాబాద్ అసెంబ్లీ ఇంచార్జిగా, కోదాడ అసెంబ్లీ పరిశీలకుడిగా మనోజ్ గౌడ్

తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ ముషీరాబాద్ అసెంబ్లీ ఇంచార్జిగా, కోదాడ అసెంబ్లీ పరిశీలకుడిగా మనోజ్ గౌడ్ హైద‌రాబాద్‌, మే 27, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ రక్షణ సేన ( టిఆర్ఎస్ ) పార్టీ ముషీరాబాద్ అసెంబ్లీ  ఇంచార్జిగా, కోదాడ అసెంబ్లీ పరిశీలకుడిగా పరకాల మనోజ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామ‌కాన్ని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా మనోజ్ గౌడ్ మాట్లాడుతూ... జాగృతి నుంచి నేటి వ‌ర‌కు క‌విత వెంబ‌డే...