కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా డీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా మారిశెట్టి న‌ర్సింగ‌రావు

హైదరాబాద్, ఏప్రిల్ 12, అద్దం న్యూస్ :     కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా డీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవాల‌యం చైర్మ‌న్‌ మారిశెట్టి న‌ర్సింగ‌రావు నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న నియామ‌కాన్ని సికింద్రాబాద్ డిసిసి అధ్య‌క్షుడు దీపక్ జాన్ ప్ర‌క‌టించారు.   ఈ సంద‌ర్భంగా మారిశెట్టి న‌ర్సింగ‌రావు మాట్లాడుతూ... త‌న పై న‌మ్మ‌కంతో త‌న‌ను సికింద్రాబాద్ డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించినందుకుగాను మాజీ ఎంపి అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, రాజ్య‌స‌భ...