బీసీ యువజన సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్‌

బీసీ యువజన సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్‌ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 23, అద్దం న్యూస్ :    బీసీ యువజన సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్ కు నియామ‌క‌ప‌త్రాన్ని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.క్రిష్ణ‌య్య అంద‌చేశారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ బిసి భ‌వ‌న్‌లో నియామ‌క ప‌త్రాన్ని ర‌మేష్‌కు అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్.క్రిష్ణ‌య్య...