ప్లాస్టిక్ స్క్రాబ్ గోదాంలో భారీ పేలుడు – వ్యక్తికి తీవ్ర గాయాలు

ప్లాస్టిక్ స్క్రాబ్ గోదాంలో భారీ పేలుడు  వ్యక్తికి తీవ్ర గాయాలు భోల‌క్‌పూర్ లో ఘటన పేలుడుకు పరుగులు తీసిన జనాలు హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం భోల‌క్‌పూర్ డివిజన్ గుల్షన్ నగర్ కట్నీకాంటా సమీపంలో ఓ ప్లాస్టిక్ స్క్రాబ్ గోదాంలో భారీ పేలుడు సంభవించడంతో కార్మికునికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కట్నీకాంటా సమీపంలో కరీం అనే వ్యక్తి ప్లాస్టిక్ స్క్రాబ్ గోదాం నిర్వహిస్తున్నాడు. అతని వద్ద బీహార్ కు చెందిన ఇసాక్ అహ్మద్ (28) ప్లాస్టిక్...