Addam News
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 4:32 pm Posted by : Addam News

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

హైదరాబాద్, నవంబర్ 21, అద్దం న్యూస్ : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీలయ్యారు.  32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png