జూబ్లీహిల్స్ పరిధిలో ప‌ర్య‌టించిన ఎండీ అశోక్‌రెడ్డి – డీ సిల్టింగ్ ప‌నులు ప‌రిశీల‌న‌

జూబ్లీహిల్స్ పరిధిలో ప‌ర్య‌టించిన ఎండీ అశోక్‌రెడ్డి – ఏళ్లనాటి సివ‌రేజ్ పైప్‌లైన్ల‌ వల్ల  ఇబ్బందులు – మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు – డీ సిల్టింగ్ ప‌నులు ప‌రిశీల‌న‌ హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 03, అద్దం న్యూస్ :    జలమండలి ఓ అండ్ ఎం డివిజన్–6 జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి, కృష్ణ నగర్ కాలనీ, శ్రీ నగర్ కాలనీలలోని పలు సమస్యాత్మకమైన ప్రాంతాలను ఎండీ అశోక్‌రెడ్డి బుధ‌వారం పరిశీలించారు. మొదటగా వెంకటగిరి ప్రాంతంలో వర్షం పడ్డప్పుడు అవుట్ లెట్ సరిగ్గా లేని కారణంగా...