కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శిగా ఎండి.ర‌షీదుద్దీన్‌

హైదరాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ :   కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎండి.ర‌షీదుద్దీన్‌ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు టిపిసిసి అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ గౌడ్ ప్ర‌క‌టించారు. గ‌తంలో ఎండి.ర‌షీదుద్దీన్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం మైనారిటీ విభాగం చైర్మ‌న్‌గా ప‌ని చేశారు. ఈ సంద‌ర్భంగా ఎండి.ర‌షీదుద్దీన్ మాట్లాడుతూ... త‌న పై న‌మ్మ‌కంతో త‌న‌ను సికింద్రాబాద్ డిసిసి కార్యదర్శిగా నియమించినందుకు టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సి బి.మహేష్ కుమార్ గౌడ్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్ కుమార్ యాదవ్, రాజ్య‌సభ స‌భ్యుడు ఎం.అనిల్...