తాగునీటి సరఫరా పై ఎండీ సమీక్ష
తాగునీటి సరఫరా పై ఎండీ సమీక్ష వేసవిని దృష్టిలో పెట్టుకుని ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు » జలమండలి ఎండి అశోక్‌రెడ్డి హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరా పరిస్థితులపై జలమండలి ఎండి అశోక్‌రెడ్డి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో నీటి సరఫరా విధానాన్ని, ప్రస్తుత డిమాండ్–సప్లై పరిస్థితులను, వివిధ జలాశయాలలో ఉన్న నీటి నిల్వలు, పంపింగ్ సామర్థ్యం, పంపిణీ వ్యవస్థ తదితర అంశాలపై...