హైద‌రాబాద్ సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ ఆవ‌ర‌ణ‌లో మీల్స్ ఆన్ వీల్స్ కార్య‌క్ర‌మం ప్రారంభం

హైద‌రాబాద్ సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రీ ఆవ‌ర‌ణ‌లో ″ మీల్స్ ఆన్ వీల్స్ ″ కార్య‌క్ర‌మం ప్రారంభం హైద‌రాబాద్‌, జూలై 4, ( అద్దం న్యూస్ ) :     లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320 B ఆధ్వర్యంలో చిక్కడపల్లిలోని హైద‌రాబాద్‌ సిటీ సెంటర్ లైబ్రరీ వద్ద ' మీల్స్ ఆన్ వీల్స్ ’ ( Meals on Wheels ) పేరుతో ఆకలి నివారణ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా సిటీ సెంట్ర‌ల్ లైబ్ర‌రి ఛైర్మ‌న్ ఉపేంద‌ర్‌రెడ్డి హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా...