అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరాఫరకు చర్యలు
కాచిగూడ, అక్టోబర్ 29, ( అద్దం న్యూస్ ) : అంతరాయం లేకుండా వినియోగదారులకు విద్యుత్‌ను అందించనున్నట్లు గోల్నాక సెక్షన్ ఎలక్ట్రికల్ ఏఈ కె.భాస్కర్ అన్నారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా గురువారం గోల్నాక సెక్షన్ పరిధిలోని పలు ప్రాంతాల్లోని 500 కేవీఏ ట్రాన్స్ ఫార్మర్ల నిర్వహణ పనులను పర్యవేక్షించారు. ఏఈ కె.భాస్కర్ మాట్లాడుతూ... గోల్నాక సెక్షన్ పరిధిలోని వినియోగదారులకు కోతలు లేని విద్యుత్‌ను అందించడా నికి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ...