మంచినీటి సరఫరా, సివరేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు

మంచినీటి సరఫరా, సివరేజీ సమస్యలు తలెత్తకుండా చర్యలు ♦ అధికారులకు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశాలు సికింద్రాబాద్, ఆగ‌స్టు 26, ( అద్దం న్యూస్ ) :   సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మంచినీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు జరపాలని, సివరేజీ ఇబ్బందులను పూర్తిగా నివారించాలని సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుళ్ళ పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. జలమండలి చీఫ్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ నేతృత్వంలోని అధికారులతో పద్మారావు గౌడ్ బుధవారం మోండా మార్కెట్‌లోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా...