ధ్యానం చేస్తే మాన‌సిక ఒత్తిడి నుంచి విముక్తి ల‌భిస్తోంది – తెలంగాణ పంచాయ‌తిరాజ్ ట్రిబ్యున‌ల్ మాజీ స‌భ్యుడు, తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి

ధ్యానం చేస్తే మాన‌సిక ఒత్తిడి నుంచి విముక్తి ల‌భిస్తోంది – తెలంగాణ పంచాయ‌తిరాజ్ ట్రిబ్యున‌ల్ మాజీ స‌భ్యుడు, తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి హైదరాబాద్, డిసెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :    ధ్యానం చేస్తే మాన‌సిక ఒత్తిడి నుంచి విముక్తి ల‌భిస్తోందని తెలంగాణ పంచాయ‌తిరాజ్ ట్రిబ్యున‌ల్ మాజీ స‌భ్యుడు, తెలంగాణ అడ్వ‌కేట్ జేఏసి క‌న్వీన‌ర్ పులిగారి గోవ‌ర్థ‌న్‌రెడ్డి అన్నారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడిగూడలోని ఇంగ్లీష్ యూనియ‌న్ హై స్కూల్‌లో గ‌ల ఇషా సెంట‌ర్‌లో ఆదివారం ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం...