ప్రజాహిత యాత్ర‌ల‌ పేరుతో ప్రజా ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్న మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

ప్రజాహిత యాత్ర‌ల‌  పేరుతో ప్రజా ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్న మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, ఆగ‌స్టు 01, అద్దం న్యూస్ :     ప్రజాహిత యాత్రలంటూ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని, అధికార దుర్యినియోగానికి పాల్పడుతూ పాదయాత్రలు నిర్వహించడం విచారకరమని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాయ‌లంలో ఆయ‌న...