ఇంటి ముంగిటకే ‘ మీ సేవా ’ సేవలు – తొలి దశలో ‘ క్యూర్ ’ ప్రాంతాల్లో అమలు

‘ డిజిటల్ గవర్నెన్స్ ’ లో రోల్ మోడల్ గా తెలంగాణ – ఇంటి ముంగిటకే ‘ మీ సేవా ’ సేవలు – తొలి దశలో ‘ క్యూర్ ’ ప్రాంతాల్లో అమలు » ‘ మీ సేవా డోర్ డెలివరీ సర్వీసెస్ ’ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) :   ‘ గుడ్ గవర్నెన్స్ ’ కు టెక్నాలజీని జోడించి ‘ డిజిటల్ గవర్నెన్స్ ’ లో తెలంగాణను దేశంలోని ఇతర...